చెరువు మింగేస్తున్న కబ్జా రాయుళ్లు
చెరువు మింగేస్తున్న కబ్జా రాయుళ్లు నిమ్మకు నీరెత్తినట్లుగా ఇరిగేషన్ శాఖ! నివేదికలు ఇచ్చినా కదలని రెవెన్యూ యంత్రాంగం "నన్నేం చేయమంటారు..?" అంటూ బాధ్యతారాహిత్యంగా ఏఈ సమాధానం రెండేళ్లుగా ఫైళ్లకే పరిమితమైన ఎర్రచెరువు ఆక్రమణల కేసు సర్వేల పేరుతో అధికారుల కాలయాపన కలెక్టర్ జోక్యం కోసం నరసింహరావుపేట గ్రామస్థుల ఎదురు చూపు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నరసింహరావుపేటలోని ఎర్రచెరువు అక్రమణల వ్యవహారం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. ప్రభుత్వ చెరువును కబ్జా చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ స్వయంగా...