అర్ధరాత్రి కిరాతకం.. నిద్రిస్తున్న వ్యక్తి గొంతు కోసి హత్య

అర్ధరాత్రి కిరాతకం.. నిద్రిస్తున్న వ్యక్తి గొంతు కోసి హత్య వాజేడు మండలం దుబ్బగూడెంలో ఘ‌ట‌న‌ పాత కక్షలతోనే హ‌త్య‌... ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా వాజేడు మండలం దుబ్బగూడెంలో చోటుచేసుకున్న దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన మడే చలపతి (35) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో వేట కొడవలితో గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తెల్లవారుజామున ఈ దారుణం వెలుగులోకి రావడంతో గ్రామస్థులు భయాందోళనకు...