ఏటూరునాగారం అభివృద్ధిని అడ్డుకుంటున్న మంత్రి
ఏటూరునాగారం అభివృద్ధిని అడ్డుకుంటున్న మంత్రి డివిజన్ ఆమోదంపై మంత్రి సీతక్క దాటవేత ధోరణి ఏటూరునాగారం డివిజన్ ఏర్పాటుపై స్పష్టతివ్వాలి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సైతం వైఖరిని వెల్లడించాలి బీజేపీ కిసాన్ మోర్చా ములుగు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జాడి రామరాజు డివిజన్ సాధన కోసం బీజేపీ మండల కేంద్రంలో ధర్నా కాకతీయ, ఏటూరునాగారం రూరల్: ఏటూరునాగారం మండల కేంద్రంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపాలని బీజేపీ మండల అధ్యక్షులు వినుకొల్ల చక్రవర్తి ఆధ్వర్యంలో బస్సు స్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు....