పాఠ్యాంశంగా పీఎంజే దోపిడీ ఛేదన కేసు
పాఠ్యాంశంగా పీఎంజే దోపిడీ ఛేదన కేసు సుబోధ్ సింగ్ ముఠాపై గ్రూప్-1 ట్రైనీ అధికారులకు శిక్షణ సీపీ గౌష్ ఆలం నేతృత్వంలోని దర్యాప్తునకు రాష్ట్రస్థాయి గుర్తింపు సాంకేతికత, సమన్వయంతో క్లిష్ట కేసును ఛేదించిన తీరుపై ప్రత్యేక ప్రజెంటేషన్ రాష్ట్ర పోలీసింగ్‌కు ఆదర్శంగా కరీంనగర్ పోలీసుల వ్యూహం కాకతీయ, కరీంనగర్ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడి పోలీసులకు సవాల్‌గా మారిన బీహార్‌కు చెందిన సుబోధ్ సింగ్ ముఠాను కరీంనగర్ పోలీసులు ఛేదించిన తీరు ఇప్పుడు తెలంగాణ పోలీస్ అకాడమీలో పాఠ్యాంశంగా మారింది. కరీంనగర్...