స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్ సర్టిఫికెట్ల కోసం విద్యార్థులపై కళాశాలల ఒత్తిడి బీఆర్ఎస్ జిల్లా నాయకులు భూక్య జంపన్న డిమాండ్ కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతోందని బీఆర్ఎస్ జిల్లా నాయకులు భూక్య జంపన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్...