అమ్మకానికి చెరువులోని చెట్లు

అమ్మకానికి చెరువులోని చెట్లు వంద‌ల చెట్ల‌ను న‌రికేసేందుకు రూ.1.40 లక్షలకు భేరం! అంకుషాపూర్ గ్రామానికి చెందిన ఓ చెరువులో వ‌న మేధానికి ప్ర‌య‌త్నాలు నిబంధనలకు విరుద్ధంగా నరికివేతకు రంగం సిద్ధం ఒక్కో చెట్టుకూ ధర కట్టిన అంకుషాపురం గ్రామానికి చెందిన కొంద‌రు అధికారుల అనుమతులు లేకుండానే న‌రికివేత‌కు ప్లాన్‌ కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన ఓ చెరువులోని చెట్ల విక్రయ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ప్రజల ఆస్తిగా పరిగణించాల్సిన చెరువు పరిధిలోని విలువైన చెట్లను అక్రమంగా...