రేష‌న్ కార్డుకు ఈ-కేవైసీ త‌ప్ప‌నిస‌రి

రేష‌న్ కార్డుకు ఈ-కేవైసీ త‌ప్ప‌నిస‌రి 31వ‌ర‌కే గడువు..రేషన్ దక్కాలంటే పూర్తి చేయాల్సిందే సకాలంలో పూర్తి చేయకుంటే నిలిచిపోనున్న రాయితీలు కుటుంబంలోని ప్రతి సభ్యుడి బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి స్థానిక రేషన్ దుకాణాలు లేదా మీసేవా కేంద్రాల్లో అవకాశం ఉచితంగానే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయనున్న పౌర సరఫరాల శాఖ జూలై 31 తర్వాత సంక్షేమ పథకాలకు దూరం కానున్న లబ్ధిదారులు కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : రేషన్ కార్డుదారులందరూ అత్యంత ప్రాధాన్యతతో ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. జూలై...