కాంగ్రెస్‌లో వర్గపోరుకు నిండు ప్రాణం బలి
కాంగ్రెస్‌లో వర్గపోరుకు నిండు ప్రాణం బలి కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు అడుప మహేష్ దారుణ హత్య మహేష్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి రాజకీయ కక్షతో కుట్ర.. మద్యం తాగించి దారుణం పరారీలో నిందితులు.. పోలీసుల ప్రత్యేక గాలింపు వర్ధన్నపేట నియోజకవర్గంలో ఆధిపత్య పోరు చిలికి చిలికి గాలివానలా రౌడీ షీటర్ల హస్తంపై స్థానికంగా తీవ్ర చర్చ కాకతీయ, వరంగల్ సిటీ /గీసుగొండ : వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత వర్గపోరు చివరకు ఒక నిండు ప్రాణాన్ని...