కాంగ్రెస్ నేతపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన దుండగులు
కాంగ్రెస్ నేతపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన దుండగులు నిర్మానుష్య ప్రదేశానికి పిలిచి దారుణం 50 శాతం కాలిన గాయాలతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితుడు గతంలో జీవిత ఖైదు అనుభవించిన నిందితుడు కాకతీయ, వరంగల్ సిటీ : కాంగ్రెస్ పార్టీకి చెందిన 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుప మహేశ్‌పై శనివారం అర్ధరాత్రి దారుణ హత్యాయత్నం జరిగింది. ఎనుమాముల ఎన్టీఆర్ నగర్‌కు చెందిన అడుప మహేశ్‌ను దుండగులు నిర్మానుష్య ప్రదేశానికి పిలిచి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. సుమారు 50 శాతం కాలిన గాయాలతో ఎంజీఎం ఆసుపత్రిలో...