ఆపరేషన్ సయోధ్య
ఆపరేషన్ సయోధ్య బీజేపీ అధిష్ఠానం ఆదేశాలతో రంగంలోకి అభయ్ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో కలిసి వరుస భేటీలు నేతల మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను తొలగించేందుకు ప్రయత్నాలు ఆలింగనంతో ఒక్కటైన ఈటల,బండి హైకమాండ్ అడుగులతో మారిన సమీకరణాలు ఎన్నికల రణరంగంలోకి మిషన్ తెలంగాణ బీజేపీలో అంతర్గత విబేధాలకు ఫుల్ స్టాప్ కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయం కొత్త ఊపుతో కమలం పార్టీ నేతలు కాకతీయ, తెలంగాణబ్యూరో : తెలంగాణ రాజకీయ యవనికపై కమలదళం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కొన్నాళ్లుగా ఉప్పు నిప్పులా ఉన్న...