పదో తరగతి విద్యార్థి జీవితంలో కీలక మలుపు
విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఫూలే గురుకులంలో ఆకస్మిక తనిఖీలు కిచెన్, స్టోర్‌రూమ్‌లో ఆహార నాణ్యత పరిశీలన పదో తరగతి విద్యార్థులకు చదువు, ఆరోగ్యం, క్రమశిక్షణపై సూచనలు కాకతీయ, వేములవాడ : "పదో తరగతి ప్రతి విద్యార్థి జీవితాన్ని మలిచే కీలక మైలురాయి. ప్రతిరోజూ తరగతులకు హాజరవుతూ ప్రణాళికాబద్ధంగా చదవాలి. గత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు" అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ విద్యార్థులకు సూచించారు. సోమవారం వేములవాడలోని మహాత్మా జ్యోతిబా ఫూలే...