అంతరిక్ష రంగంలో ఖమ్మం యువకుడి ప్రతిభ

విక్రమ్-1 విజయానికి కీలక సహకారం స్కైరూట్ ఏరోస్పేస్‌లో టీమ్ లీడ‌ర్‌గా మోర్తాల నరేందర్ రెడ్డి పదేళ్లకు పైగా అంతరిక్ష, రక్షణ రంగాల్లో విశేష అనుభవం ముదిగొండ మండలం మాధాపురం యువకుడిపై సర్వత్రా హర్షం కాకతీయ, ముదిగొండ : భారత అంతరిక్ష రంగంలో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు తన ప్రతిభతో గర్వకారణంగా నిలిచారు. ముదిగొండ మండలం మాధాపురం గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో జన్మించిన మోర్తాల నరేందర్ రెడ్డి, ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్‌లో టీమ్ లీడ్ – ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్‌గా...