సీపీఎం 3 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రశ్నాపత్రాల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ కాకతీయ, ఖమ్మం టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వరుస ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలను నిరసిస్తూ సీపీఎం 3 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక గ్రైన్ మార్కెట్ ప్రజాసంఘాల భవనం నుండి ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, 2014లో...