ఉసీర్లగూడెంలో బాలికపై లైంగిక దాడి.. నిందితుడిపై పోక్సో కేసు

పాత మామిళ్లవారిగూడెం శివారులో చోటుచేసుకున్న దారుణం కేసు నమోదు చేసిన అశ్వారావుపేట పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మర గాలింపు కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉసిర్లగూడెం గ్రామానికి చెందిన మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మండలంలోని పాత మామిళ్లవారిగూడెం శివారులో ఈ అఘాయిత్యం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశ్వారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలికపై...