అశ్వారావుపేట అభివృద్ధే నా ల‌క్ష్యం

అభివృద్ధి పనుల్లో నాణ్యత విష‌యంలో రాజీ లేదు : ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబుతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : అశ్వారావుపేటను ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని, చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ఎక్కడా రాజీపడేది లేదని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పష్టం చేశారు. సోమవారం అశ్వారావుపేట మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన మున్సిపల్ వైస్...