నెక్కొండ ఎస్సైపై యాక్షన్
సస్పెండ్ చేసిన వరంగల్ సీపీ శ్వేత అవినీతి ఆరోపణలు, సివిల్ కేసులో ఎస్సై మహేందర్ జోక్యం బాధితులకు వ్యతిరేకంగా ప్రవర్తన డిపార్ట్మెంట్ విచారణలో నిజ నిర్ధారణ ఎస్సైని విధుల నుంచి తొలగిస్తూ సీపీ శ్వేత ఆదేశాలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లాలో మరో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పోలీసుపై వేటుపడింది. నెక్కొండ ఎస్సై మహేందర్ సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మహేందర్ పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అదీ...