మై భారత్ పోర్టల్‌లో ప్రతి విద్యార్థిని నమోదు చేయాలి

జిల్లా యూత్ పార్లమెంట్ నిర్వహించాలి యువతను విస్తృతంగా భాగస్వాములను చేయాలి ప్ర‌తిభావంతుల‌ను గుర్తించి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయాలి ప్రతి నెల కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహించాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ కాకతీయ, మయూరి సెంటర్ : కేంద్ర ప్రభుత్వం యువత కోసం ప్రారంభించిన మై భారత్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రతి విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్...