ఆయిల్ పామ్ సాగుతో రైతుల‌కు ఆర్థిక స్థిర‌త్వం

మరో 10,000 ఎకరాల్లో సాగు విస్తరిస్తే పామాయిల్ ఫ్యాక్టరీ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే ప్రత్యామ్నాయ పంటల సాగే శరణ్యం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ములకలపల్లిలో ఆయిల్ పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనం కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : రైతుల ఆర్థిక స్థిరత్వానికి ఆయిల్ పామ్ సాగు బలమైన పునాది అని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గిరిజనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. మంగళవారం ములకలపల్లి మండలంలో నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల ఆత్మీయ...