కొమురవెల్లి ఫామ్‌హౌస్ రాసలీలలలా ఘటన ఫుల్ హీట్

యువజన కాంగ్రెస్ నాయకుడి వ్యవహారం దుమారం ముగ్గురు కానిస్టేబుళ్లకు మెమోలు జారీ చేసినట్లు ప్రచారం మంత్రుల పేర్లు చెప్పుకుంటూ హల్‌చల్? అధికారిక స్పందన కోసం ఎదురుచూపులు కాకతీయ, కొమురవెల్లి : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం సమీపంలోని ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో ఇటీవల జరిగిన ఘటన ప్రస్తుతం చేర్యాల మండలంతో పాటు జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చేర్యాల మండలంలోని ఆకునూర్ గ్రామానికి చెందిన ఓ యువజన కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఓ మహిళతో ఫామ్‌హౌస్‌లో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు...