మణుగూరు ఓసీపీలో మెగా ప్లాంటేషన్
పచ్చదనమే సింగరేణికి భవిష్యత్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత జియో-ట్యాగింగ్ ద్వారా మొక్కల సంరక్షణకు చర్యలు : జీఎం దుర్గం రామచందర్ కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉందని, ప్రకృతి పచ్చదనమే సింగరేణి భవిష్యత్ అని మణుగూరు సింగరేణి ఏరియా జీఎం దుర్గం రామచందర్ అన్నారు. భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఆదేశాలు మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కార్పొరేట్ కార్యాలయం సూచనల మేరకు మణుగూరు...