ఉమ్మడి మానాల కాంగ్రెస్‌లో కొత్త జోష్

నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులు డీసీసీ నాయకుడిగా తూం జలపతి జిల్లా కార్యదర్శులుగా జక్కు మోహన్, బానోత్ రాందాస్ బాధ్యతల స్వీకరణ పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పునరుద్ఘాటన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చైర్మన్ మానాల మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు కాకతీయ, రుద్రంగి : రుద్రంగి మండలం ఉమ్మడి మానాల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం, కొత్త దిశను తీసుకువచ్చేలా పలువురు సీనియర్ నాయకులు నూతన బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. పార్టీ అధిష్ఠానం తమపై ఉంచిన...