ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి పీడీఎస్‌యూ మద్దతు
ఖమ్మం ఉమెన్స్ కాలేజీ వద్ద భారీ మానవహారం, నిరసన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ కాకతీయ, ఖమ్మం : ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఆందోళనకు సంఘీభావంగా.. పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని స్థానిక ఉమెన్స్ కాలేజీ వద్ద భారీ ఎత్తున విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడి మహా ధర్నా నిర్వహించారు. ఈ...