ఎన్సీసీతో వ్యక్తిగత క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు
: కల్నల్ ఎస్.ఎస్. రామదురై కాకతీయ వర్సిటీలో ఘనంగా ఎన్సీసీ క్యాంపు పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో 'క్యాట్-4 శిక్షణ కాకతీయ, హన్మకొండ: కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఎన్సీసీ పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పది రోజుల క్యాట్-4 శిక్షణ శిబిరం తొమ్మిదవ రోజు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా క్యాంపు కమాండెంట్ కల్నల్ ఎస్.ఎస్. రామదురై ఓపెన్ గ్రీన్ ఆడిటోరియంలో క్యాడెట్లనుద్దేశించి మాట్లాడారు. ఎన్సీసీ ద్వారా వ్యక్తిగత క్రమశిక్షణ, సమైక్యతా భావం, నాయకత్వ లక్షణాలు, సానుకూల దృక్పథం పెంపొందుతాయని తెలిపారు. భారత...