కరెంటు పోయిందాప్రాణం గోవిందా
నర్సంపేట మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రిలో డీజిల్ సంక్షోభం! జనరేటర్ నిలిచిపోవడంతో నిలిచిన వైద్య సేవలు అత్యవసర వైద్యానికి ప్రైవేట్, ఎంజీఎం ఆస్పత్రులకు తరలింపు అంబులెన్సులు సైతం కదలని దుస్థితి ఉందంటూ ప్రచారం కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రిలో డీజిల్ మరియు అత్యవసర మందుల కొరత కారణంగా వైద్య సేవలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, సందేశాలు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. గర్భిణీలు, చిన్నారులకు సేవలు అందించే ఈ ప్రభుత్వ ఆస్పత్రిలో డీజిల్ లేక...