కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
గోదావరి జలాల వినియోగంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఎల్‌ఎండీకి వెంటనే నీరు విడుదల చేయాలి సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విద్యార్థులపై బలప్రయోగాన్ని సీపీఐ ఖండన కాకతీయ, కరీంనగర్ : నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం లాఠీచార్జీ చేయడం అమానుషమని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శించారు. లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా...