వేముల‌వాడ ఆలయం పనులు 45 శాతం పూర్తి

వేముల‌వాడ ఆలయం పనులు 45 శాతం పూర్తి ఆదర్శ పట్టణంగా వేములవాడ తీర్చిదిద్దడ‌మే లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, వేములవాడ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు ఇప్పటికే సుమారు 45 శాతం పూర్తయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పన, ఆలయాభివృద్ధి,...