ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ దేశంలో నియంతృత్వ పాల‌న సాగిస్తున్న కేంద్రం విద్యార్థుల రక్తంతో చేతులు తడిపిన మోదీ స‌ర్కారు వ‌రంగ‌ల్ డీసీసీ అధ్య‌క్షుడు మహమ్మద్ అయూబ్ రాహుల్ గాంధీపై దాడిని నిర‌సిస్తూ మోదీ దిష్టిబొమ్మ దహ‌నం కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నీట్ పేపర్ లీకేజీపై ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేసి, ముక్కు నుంచి రక్తం వచ్చేలా ఈడ్చుకువెళ్లిన బీజేపీ ప్రభుత్వ దురాగతాన్ని ఖండిస్తూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన తెలిపారు. బుధవారం పోచమ్మ మైదాన్ సెంటర్‌లో...