ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ దేశంలో ఫాసిస్ట్ పరిపాలన కొనసాగుతోంది హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి రాహుల్ గాంధీపై దాడి, నీట్ లీకేజీపై హన్మకొండలో కాంగ్రెస్ భారీ నిరసన ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేసిన శ్రేణులు కాకతీయ, వరంగల్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ఫాసిస్ట్ పాలనకు పాల్పడుతోందని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు...