బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కరీంనగర్‌లో రెండు పార్టీ నేతల మధ్య ఘర్షణ కేంద్రమంత్రి బండి కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణుల యత్నం అడ్డుకున్న బీజేపీ శ్రేణులు.. ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట పరస్పరం దాడి చేసుకున్న రెండు పార్టీ నేతలు పరిస్థితి చేదాటడంతో పోలీసుల లాఠీఛార్జ్ పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు గాయాలు కాకతీయ, కరీంనగర్: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్...