ఢిల్లీ నిర‌స‌న‌ల్లో చేర్యాల కాంగ్రెస్ నేతలు

ఢిల్లీ నిర‌స‌న‌ల్లో చేర్యాల కాంగ్రెస్ నేతలు కాకతీయ, చేర్యాల: నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, వారికి మద్దతుగా చేర్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగ రావు, ఎండీ ఖాజా, అంబాల బుచ్చి రాములు, నీలం సన్నీ, మాజీ కౌన్సిలర్ చెవిటి లింగం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత...