అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు

అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు వృద్ధాశ్రమం, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ శేఖర్, మధు సేవలను అభినందించిన క్షత్రియ సేవా సమితి సభ్యులు కాకతీయ, ఏలూరు ప్రతినిధి : శ్రీ సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో ఉంటున్న శతాధిక వృద్ధురాలు కుచ్చలపాటి సూర్యకాంతమ్మ (108) మంగళవారం రాత్రి మృతి చెందారు. సూర్యకాంతమ్మ కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించకపోవడంతో, ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్, కామవరపుకోట సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు ఆధ్వర్యంలో స్థానిక హిందూ స్మశాన వాటికలో శాస్త్రబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్లాండ్...