అల్లూరి సెంటర్‌లో బెల్ట్ షాపుల దందా

అల్లూరి సెంటర్‌లో బెల్ట్ షాపుల దందా గుడి,కాలేజీల దగ్గర మద్యం విక్రయాలు అర్ధరాత్రి వరకు అమ్మకాలు,గొడవలు మహిళలు,విద్యార్థినులకు తీవ్ర ఇబ్బందులు బెల్ట్ షాపులు వెంటనే తొలగించాలి ఎక్సైజ్ సీఐకి బీఆర్ఎస్ నేతల వినతి పత్రం కాకతీయ,కొత్తగూడెం ప్రతినిధి/పాల్వంచ : పాల్వంచ పట్టణంలోని అల్లూరి సెంటర్‌లో గుడి ప్రాంగణం,లోకల్ బస్టాండ్‌కు అతి సమీపంలో నడుస్తున్న బెల్ట్ షాపులు ప్రజలకు పెద్ద తలనొప్పి గా మారాయని పాల్వంచ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు.బుధవారం ఆబ్కారీ శాఖ ను సీఐకు కలిసి బెల్ట్ షాప్లపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా...