తోగూడెం క్వారీల అక్రమం

తోగూడెం క్వారీల అక్రమం సీపీసీబీ సీజ్ చేసినా జిల్లా మైనింగ్ ఏవోపై చర్యలేవి? వందల కోట్ల ప్రభుత్వ సంపదను కొల్లగొట్టినా మౌనం జిల్లా మైనింగ్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్ కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : జిల్లా కలెక్టరేట్ కళ్లెదుటే వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖనిజ సంపద అక్రమంగా తరలిపోతున్నా జిల్లా యంత్రాంగం పచ్చజెండా ఊపుతోందని సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం జిల్లా...