ఆస్ట్రేలియాలో కేటీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలు

ఆస్ట్రేలియాలో కేటీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలు కాకతీయ, సిరిసిల్ల టౌన్: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ముందుగానే ఆస్ట్రేలియా బీఆర్‌ఎస్ న్యూ సౌత్ వేల్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను కొనియాడుతూ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, యువతకు ప్రోత్సాహం, ఐటీ రంగ అభివృద్ధి మరియు రాష్ట్ర ప్రగతికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. కేటీఆర్‌కు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు...