యువత భవిష్యత్తు కోసమే రాహుల్ గాంధీ పోరాటం

యువత భవిష్యత్తు కోసమే రాహుల్ గాంధీ పోరాటం కారేపల్లి క్రాస్‌రోడ్‌లో కాంగ్రెస్ శ్రేణుల భారీ రాస్తారోకో కాకతీయ, కారేపల్లి: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తీవ్ర నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూరపురెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, సింగరేణి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూరి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కారేపల్లి క్రాస్‌రోడ్‌లో భారీ రాస్తారోకో...