రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్యంపైనే దాడి

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్యంపైనే దాడి ప్రతిపక్ష నేత‌ల అరెస్టు కేంద్ర నిరంకుశ పాలనకు నిదర్శనం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప‌ర‌కాల‌లో నల్ల బ్యాడ్జీలతో నిరసన.. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం కాకతీయ, పరకాల : ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఖండిస్తూ పరకాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు...