కరీంనగర్‌లో వరుస దోపిడీలు..!

కరీంనగర్‌లో వరుస దోపిడీలు..! వృద్ధ దంపతులను కట్టేసి రూ.21 లక్షలు, 66 తులాల బంగారం లూటీ డమ్మీ తుపాకులు, కత్తులతో బెదిరింపులు కుటుంబ సభ్యుల బందీ.. రెండు బైకులతో పరారైన దుండగులు పీఎంజే జ్యువెలరీ చోరీ మరువకముందే మరో బీభత్సం నగరంలో పెరుగుతున్న నేరాలపై ఆందోళన కాక‌తీయ‌, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో శాంతిభద్రతలు మంటగలుస్తున్నాయి. పీఎంజే జ్యువెలరీలో జరిగిన భారీ చోరీ కలకలం ఇంకా సద్దుమణగకముందే, నగరంలో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. భగత్‌నగర్‌లో అర్ధరాత్రి అత్యంత దారుణంగా ఇంట్లోకి చొరబడిన ఎనిమిది మంది...