కలలను నెరవేర్చుకునే దిశగా విద్యార్థుల పయనం

కలలను నెరవేర్చుకునే దిశగా విద్యార్థుల పయనం ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ ఉన్నత విద్య దిశగా అడుగులు క్రమశిక్షణతో చదువుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్న చిన్నారులు కాకతీయ, మయూరి సెంటర్ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎన్ఎస్పీ క్యాంపులో నిర్వహిస్తున్న మూడు వసతి గృహాల విద్యార్థులు ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ, ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఈ విద్యార్థులు చదువుపై ఉన్న అంకితభావంతో ప్రతిరోజూ పాఠశాల నుండి ప్రభుత్వ హాస్టల్‌కు కాలినడకన వెళ్తున్నారు. బుధవారం...