బీజేపీ ప్రజాస్వామ్య హత్య చేస్తోంది

బీజేపీ ప్రజాస్వామ్య హత్య చేస్తోంది రాహుల్ గాంధీ అరెస్ట్‌పై మ‌ణుగూరులో కాంగ్రెస్ నిరసన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారీ రాస్తారోకో కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కక్ష పెట్టుకొని అక్రమ అరెస్టు చేసిందని మణుగూరు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ బుధవారం అంబేద్కర్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను...