రాష్ట్రంలో పవర్‌కట్ అనేదే లేదు

రాష్ట్రంలో పవర్‌కట్ అనేదే లేదు విద్యుత్ మౌలిక వసతుల విస్తరణకు కట్టుబడి ఉన్నాం ఎల్‌నినో సవాల్‌ను విజయవంతంగా ఎదుర్కొంటున్నాం 53 లక్షల ఇళ్ల‌కు ఉచితంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా రూ.1.20 కోట్ల ప్రమాద బీమాతో విద్యుత్ ఉద్యోగులకు భరోసా 1912కు ఏఐ సేవలు.. దేశంలోనే తొలి 'ఎలక్ట్రిసిటీ ఆంబ్యులెన్స్' తెలంగాణలో ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హ‌న్మ‌కొండ‌లో విద్యుత్ శాఖ‌కు సంబంధించిన రూ.56 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని,...