కలం యోధులు గ్రేట్

కలం యోధులు గ్రేట్ అడవుల్లో మా కళ్లు జర్నలిస్టులే జర్నలిస్టులకు పోలీస్ సహకారం ఎప్పుడూ ఉంటుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బక్కచింతలపాడులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నూతన పాఠశాల భవన ప్రారంభం కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : మారుమూల గిరిజన గూడాల్లో సిగ్నల్ లేకపోయినా, సరైన రోడ్డు సౌకర్యం లేకపోయినా వార్తలను సేకరించి బయట ప్రపంచానికి తెలియజేస్తున్న జర్నలిస్టులు ఎంతో గ్రేట్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రశంసించారు. బుధవారం చర్ల మండలం అటవీ ప్రాంత...