డ్ర‌గ్స్‌కు దూరంతో ఉజ్వ‌ల భ‌విష్య‌త్

డ్ర‌గ్స్‌కు దూరంతో ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి : మంత్రి కొండా సురేఖ టీఎస్‌జేయూ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక 2కే రన్ హాజరైన ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న కాకతీయ, హనుమకొండ : యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ హనుమకొండ యూనిట్ ఆధ్వర్యంలో "బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ డ్రగ్స్, బిల్డ్ ఏ బ్రైట్ ఫ్యూచర్,...