కష్టపడి చదివితే.. కన్నీళ్లే బహుమతా..?
కష్టపడి చదివితే.. కన్నీళ్లే బహుమతా..? - ఎగిసిపడ్డ కాంగ్రెస్ నిరసన జ్వాలలు - రాయపర్తి రాజీవ్ చౌరస్తాలో రాస్తారోకో - ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం - నష్టపోయిన నిరుద్యోగులకు తగిన న్యాయం చేయాలి - మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి కాకతీయ, రాయపర్తి : రాత్రింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాసే నిరుద్యోగ యువతకు పేపర్ లీకేజీల రూపంలో కన్నీళ్లే బహుమతిగా ఇస్తున్నారా? అంటూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం...