నా చావుకు ప్రధాని మోదీయే కారణం…
నా చావుకు ప్రధాని మోదీయే కారణం... సర్ ఫామ్‌పై సూసైడ్ నోట్ రాసి యువకుడి బలవన్మరణం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు తన చావుకు ప్రధాని నరేంద్ర మోదీయే కారణమంటూ సర్ ఫామ్ పై సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.గురువారం ఎల్లారెడ్డిపేట మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పిట్లా వంశీ (25) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆత్మహత్యకు ముందు సర్...