రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ ధర్నా

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ ధర్నా కాకతీయ,నల్లబెల్లి : లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రుద్రగూడెం బస్టాండ్ ఆవరణంలో శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాలోతు చరణ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న...