కాంగ్రెస్ రాజకీయ కుట్రలు.. బీజేపీ ఆందోళన
కాంగ్రెస్ రాజకీయ కుట్రలు.. బీజేపీ ఆందోళన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం కాకతీయ,నల్లబెల్లి : కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ నల్లబెల్లి మండల శాఖ ఆధ్వర్యంలో నల్లబెల్లి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారి–365పై ధర్నా నిర్వహించి, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులు, యువత భవిష్యత్తుతో రాజకీయ లబ్ధి కోసం చెలగాటమాడడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. నీట్...