మార్కెట్ లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
మార్కెట్ లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు ఏనుమాముల మార్కెట్ ను సందర్శించిన కలెక్టర్ సత్యశారద పీహెచ్ సీ, చైల్డ్ లేబర్ స్కూల్, పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు స్థల పరిశీలన కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రైతులు, కార్మికులు, వ్యాపారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా కలెక్టర్ డా సత్య శారద తెలిపారు. శుక్రవారం మార్కెట్ ఛైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంకతో కలిసి కలెక్టర్ ఏనుమాముల మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ లోని వివిధ వసతులను, సమస్యలను...