మిల్లర్ ఓరుగంటి కిరణ్ అరెస్ట్

మిల్లర్ ఓరుగంటి కిరణ్ అరెస్ట్ కేటాయింపు చేసిన ధాన్యాన్ని మాయం చేసిన వ్యాపారి ప్ర‌భుత్వం నుంచి తీసుకున్న ధాన్యం బ‌హిరంగ మార్కెట్లో విక్ర‌యం సివిల్ స‌ప్లై విజిలెన్స్ అధికారుల దాడుల్లో స్కాం వెలుగులోకి 22న ‘శ్రీ అరుణాచల శివ రైస్, ఫుడ్ అండ్ ఇండస్ట్రీస్’లో త‌నిఖీలు 442.720 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మాయం చేసిన‌ట్లుగా నిర్ధార‌ణ‌ అమ్ముకున్న ధాన్యం విలువ రూ.కోటి 23ల‌క్ష‌ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంచలనం రేపుతున్న ఘ‌ట‌న‌ కాక‌తీయ‌,ఖమ్మం బ్యూరో : కస్టమ్ మిల్లింగ్...