బండమీద బాదుడే

బండమీద బాదుడే జీసీసీ, హెచ్‌పీ గ్యాస్ పంపిణీలో అదనపు వసూళ్ల ఏటూరునాగారంలో గ్యాస్ పంపిణీ అక్రమాలు అధికారిక ధర ఒకటి... వినియోగదారుల నుంచి వసూలు మరోటి రసీదులు లేకుండా సాగుతున్న నగదు, యూపీఐ లావాదేవీలు ఏటూరునాగారంలో రోజుకు వేలల్లో, నెలకు లక్షల్లో గుంజుతున్న సిబ్బంది డ్రైవింగ్ లైసెన్సులు లేనివారితోనే వాహనాల నిర్వహణ? సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కాకతీయ, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల కేంద్రంలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ గృహ...