రేవంత్ వర్సెస్ ఉత్తమ్
రేవంత్ వర్సెస్ ఉత్తమ్ సివిల్ సప్లైలో సీనియర్ ఎమ్మెల్యే చిచ్చు? ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాఖపై కన్నేసిన నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధి మంత్రివర్గ పునర్విభజనలో బెర్త్ కోసం ప్రయత్నాలు సీనియర్ మంత్రి శాఖలో లోసుగులపై సీఎంకు ఫిర్యాదులు మంత్రికి తెలియకుండానే సీఎంవో నుంచి అధికారులకు వెళ్తున్న ఆదేశాలు? ఇటీవల మిల్లర్లపై విజిలెన్స్ దాడులపై మంత్రి ఉత్తమ్ అసహనం సీఎం రేవంత్ రెడ్డిపైనా ఉత్తమ్ అసంతృప్తి..?! ఏఐసీసీ నేతలకు చేరిన ఫిర్యాదులు తనను డిమోరలైజ్ చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన పార్టీ, ప్రభుత్వంలో హాట్ టాపిక్‌గా మారిన విజిలెన్స్...